సైంధవోదక

 

నవంబర్ 16, 2022

సైంధవోదక (saindhavodaka)

    అర్థము

   (న్యాయం): సముద్రపునీరు సూర్యరశ్మిచే ఆవిరియై మేఘరూపాన్ని పొంది వర్షించి ఏరుగా పారి తిరిగి సముద్రంలో కలిసినట్లు

   Meaning

   (logic) : like the water in the ocean evaporating, coming down to form streams/rivers only to join the seas again

   వాడుక / Usage

పరమాత్మస్వరూపము, సైంధవోదక న్యాయముగా, బ్రహ్మాండమంతా అనేక రూపములను ధరించి తిరిగి పరమాత్మలో ఐక్యమవును.
Brahman takes shape of various life forms only to merge back into Him, just like the water in various streams reaches the ocean again. 

   మెదడుకు మేత / Food for thought

 
నీ దేహపు దుర్గం నేనై... నా బాహువు ఖడ్గం నీవై
పరాంకోటి జనబాహుళ్యం... చలాయించు రధ సౌరభ్యం
సమరంగా సముజ్వలిస్తే... ప్రళయంగా పరిప్లవిస్తే
నిశాంధ్యముల నిర్మూలిస్తాం... మహాంధ్రమని తీర్మానిస్తాం

--శ్రీశ్రీ  (ఏప్రిల్ 30, 1910 - 1983)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి