శలభ
నవంబర్ 17, 2022
శలభ (salabha)
అర్థము
(న్యాయం): మిడుత; దీపానికి ఆకర్షణ చెంది, దానిలో పడి, తన నాశనానికి తానే కారణమైన మిడత లాగా
Meaning
(logic) : locust; falling victim to one's own sensory gratifications
వాడుక / Usage
ఇంద్రియలోలత్వంతో మొహానికి చిక్కి అగ్నిని చూసి భ్రమపడిన శలభం లాగ మనం కొట్టుమిట్టాడుతున్నాం.
Enamoured by sensory pleasures, like a locust attracted to fire, we suffer incessantly.
మెదడుకు మేత / Food for thought
అబలయన్న బిరుదమంటించి కాంతల
స్వీయశక్తులదిమి చిదిమినారు
సబలయన్న బిరుదు సాధించి హక్కులు
గడన చేసికొమ్ము కష్టచరిత
--వంచిత, గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)స్వీయశక్తులదిమి చిదిమినారు
సబలయన్న బిరుదు సాధించి హక్కులు
గడన చేసికొమ్ము కష్టచరిత
Comments
Post a Comment