ఆపాదమస్తకము
నవంబర్ 21, 2022
ఆపాదమస్తకము (aapaadamastakamu)
అర్థము
(విశేషణము): పాదాల నుంచి తల వరకు; క్రింద నుంచి పై దాకా; నిశితంగా పరీక్షించడం
Meaning
(adj/adv) : from head to feet; examine closely
వాడుక / Usage
అర్ధరాత్రి స్మశానంలోంచి వచ్చిన అతన్ని కాపరి ఆపాదమస్తకం చూసాడు.
The keeper examined head to toe the man who stepped out of the cemetery.
Comments
Post a Comment