కలికితురాయి
నవంబర్ 22, 2022
కలికితురాయి (kalikiturāyi)
అర్థము
(విశేష్యము): కలికి=కొంగ ఈక; తురాయి=తల మీద పెట్టుకునే ఆభరణం; కొంగయీకలతో చేసినశిరోభూషణం;
Meaning
(noun) : feather in the cap
వాడుక / Usage
తెలుగు చలనచిత్ర రంగానికే కాక సాహిత్య మరియు కళారంగాలకి కలికితురాయి కే. విశ్వనాథ్.
K.Viswanath is a feather in the cap of Telugu cinema and literary spheres.
మెదడుకు మేత / Food for thought
बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय
బురా జో దేఖన్ మై చలా, బురా న మిలియా కోయ,జో దిల్ ఖోజా ఆపనా, ముజ్సే బురా న కోయ
వెతికాను చెడు కోసం ప్రపంచంలో, దొరకలేదు ఏడ,जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय
లోతుగా గాలిస్తే నా మనసులో, నన్ను మించిన చెడు లేదింకేడ
Comments
Post a Comment