తార్కాణము
నవంబర్ 24, 2022
తార్కాణము (tārkāṇamu)
అర్థము
(విశేష్యము): నిదర్శనము; ప్రామాణ్యము; ఉదాహరణ
Meaning
(noun) : example; proof; evidence
వాడుక / Usage
వ్యంగ్య వ్యక్తీకరణకు తార్కాణం మువ్వా శ్రీనివాసరావు దీర్ఘ కవితా సంపుటి "వైరాయణం."
Srinivasa Rao's poem Vyrayanam is a good example of satire.
మెదడుకు మేత / Food for thought
थोड़ी देर ज़रा-सा और वहीं रुकतीं तो...
सूरज झांक के देख रहा था खिड़की से
एक किरण झुमके पर आकर बैठी थी,
और रुख़सार को चूमने वाली थी कि
तुम मुंह मोड़कर चल दीं और बेचारी किरण
फ़र्श पर गिरके चूर हुईं
थोड़ी देर, ज़रा सा और वहीं रूकतीं तो...
ఇంకాసేపు ఇంకొంచం సేపు నువ్వు అక్కడే ఉండి ఉంటే..సూర్యుడు తొంగి చూస్తూ ఉన్నాడు కిటికీలోంచికిరణం ఒకటి జూకా మీదకి వచ్చి కూచుంది,వంగి అది బుగ్గమీద ముద్దు పెట్టబోతూ ఉంటేనువ్వు మొహం తిప్పుకుని వెళ్ళిపోయావు, పాపం పిచ్చి కిరణంనేల మీద పడి ఛిన్నాభిన్నం అయిపొయిందిఇంకాసేపు ఇంకొంచం సేపు నువ్వు అక్కడే ఉండి ఉంటే..
सूरज झांक के देख रहा था खिड़की से
एक किरण झुमके पर आकर बैठी थी,
और रुख़सार को चूमने वाली थी कि
तुम मुंह मोड़कर चल दीं और बेचारी किरण
फ़र्श पर गिरके चूर हुईं
थोड़ी देर, ज़रा सा और वहीं रूकतीं तो...
-- గుల్జార్
Comments
Post a Comment