మణిపూస
నవంబర్ 25, 2022
మణిపూస (manipoosa)
అర్థము
(విశేష్యము): అందరిలో శ్రేష్ఠమైన వ్యక్తి; అతి ప్రాముఖ్యమైనది
Meaning
(noun) : exemplary; the best
వాడుక / Usage
అల్లూరి సీతారామరాజు కృష్ణ సినిమాలలో మణిపూస.
Alluri Seetaramaraju is an exemplary movie in Krishna's films.
మెదడుకు మేత / Food for thought
मिरे दिल, मिरे मुसाफ़िरहुआ फिर से हुक्म सादिरकि वतन-बदर हों हम तुमदें गली गली सदाएँकरें रुख़ नगर नगर, काकि सुराग़ कोई पाएँकिसी यार-ए-नामा-बर काहर इक अजनबी से पूछेंजो पता था अपने घर कासर-ए-कू-ए-ना-शनायाँहमें दिन से रात करनाकभी इस से बात करनाकभी उस से बात करनातुम्हें क्या कहूँ कि क्या हैशब-ए-ग़म बुरी बला हैहमें ये भी था ग़नीमतजो कोई शुमार होताहमें क्या बुरा था मरनाअगर एक बार होता!
నా హృదయమా, నా సహవర్తివచ్చింది మరోసారి ఫర్మానామనిద్దరికీ తప్పదు బహిష్కరణవీధి వీధిన ఎలుగెత్తుతూప్రతి పట్టణం తిరుగుతూ.వెతకాలి జాడప్రియురాలి దూత కోసం.అడగాలి ప్రతీ అన్యుడనుమన ఇంటి దారి కోసం.
ఎవరూ తెలియని ఈ పరాయి దేశంలోపగలు రాత్రి ఏకమవుతుండగాఈ పరదేశితో ఒక మారుఆ పరదేశితో ఇంకో మారు మాట్లాడుతూ.
నీకు ఎలా చెప్పను మిత్రమాఘోరమైన ఆ ఒంటరి రాత్రుల గురించి,లెక్కలేవు వాటికి సుమారుగా అయినాకష్టం కాదు గదా అంతకన్నా అసలు చావు ఒక్కసారి వస్తే
-- ఫైజ్ (ఫిబ్రవరి 13, 1911 - 1984)
Comments
Post a Comment