వేసారు
నవంబర్ 30, 2022
వేసారు (vesaaru)
అర్థము
(క్రియ): శ్రమపడు; దుఃఖించు; విసుగు చెందడం
Meaning
(verb) : fatigued; suffer/troubled; end of tether
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి?
యమపాశం ...ఫలితం ఏమిటి యమపాశం
ఎవరికి వారే ఈలోకం రారు ఎవ్వరూ నీకోసం
ఎవరికి వారే ఈలోకం రారు ఎవ్వరూ నీకోసం
నిజము నిప్పులాంటిదెప్పుడు... నిన్ను దహించకా తప్పదు

లేదూ లేదురా న్యాయము... లేదూ లేదురా న్యాయము
నీకు చావు ఒక్కటే సాయము....
నిట్టూర్చే భూమి... నిదురించే గాలి... నిను చూసి నవ్వింది ఆకాశం
ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం
వేసిన తలుపులు తియ్యరు... మూసిన కన్నులు తెరవరు

ఎంత పిలచినా పలకరు.. ఎంత పిలచినా పలకరు
నీకై రవంత కన్నీరు విడవరు....
చుట్టాలు లేరు... పక్కాలు లేరు... నీ నీడలో చేయీ సావాసం
ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం
చందమామ నిజము చూడకు... చూసినా సాక్ష్యము చెప్పకు

పరిగెత్తి వస్తోంది రాహువు... అయ్యె తరిగి పోతున్నది ఆయువు

దైవానికైనా దయలేదు లేదు... ఒంటిగా చేరవోయ్ కైలాసం
రారు రారు రారు నీ కోసం... ఎవరికి వారే ఈ లోకం
రారు రారు....
--సాక్షి, ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)

Comments
Post a Comment