గుంభనము

 

నవంబర్ 07, 2022

గుంభనము (gumbhanamu)

    అర్థము

   (విశేష్యము): గుంఫనము;  అనుసంధానము; మాటలు ఒకదానికి ఒకటి అల్లుట/కూర్చుట; రహస్యము; అందరికీ అర్థం కానిది

   Meaning

   (noun) : compound phrases in verse or prose; mysterious; secrecy

   వాడుక / Usage

తటస్థ ఓటర్ల అంతరంగం గుంభనం - నాయకుల గుండెల్లో గుబులు.
Secrecy shrouds undecided voters - contestants anxious. 

   మెదడుకు మేత / Food for thought

 మనం యథార్థం అనుకునే ప్రతీదీ, యథార్థం అనలేని వాటితో చేయబడ్డాయి. క్వాంటమ్ (గుళిక వాదం) మెకానిక్స్ నిన్ను నిర్ఘాంత పరచకపోతే, నీకు అది ఇంకా సరిగ్గా అర్థం కాలేదు అన్నమాట. భౌతికి శాస్త్రం అంటే ప్రపంచం ఎలా ఉంది అన్న దాని గురించి కాదు, మనం ప్రపంచం గురించి ఏమి చెప్పగలం అన్న దాని గురించి మాత్రమే.

-- (ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్) నీల్స్ బోర్ (అక్టోబర్ 07, 1885 - 1962)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి