ఆలంబనము

 

నవంబర్ 08, 2022

ఆలంబనము (alambanamu)

    అర్థము

   (విశేష్యము): ఆధారము; ఆశ్రయము; ఊత; పట్టుకొమ్మ; వ్రేలాడుట

   Meaning

   (noun) : support; prop; patronage; aid

   వాడుక / Usage

అందాల విశాఖ తీరం.. కానుంది శ్రమ జీవుల ఉపాధికి ఆలంబనం.
Beautiful Visakha coastline - set to support workers livelihood. 

   మెదడుకు మేత / Food for thought

 విశ్వం మనం అనుకునే దానికంటే విచిత్రమైనదే కాదు, మనం ఊహించగలిగే దానికంటే కూడా విచిత్రమైనది. మనం చూసి కొలిచి  తెలుసుకోగలిగేది ప్రకృతి నిజస్వరూపం కాదు, కేవలం మన పరీక్షా విధానాలకు బహిర్గతమయ్యే గుణాలు మాత్రమే, భౌతిక శాస్త్రం అనే చెంబులో మొదటి గుటక మనల్ని నాస్తికుల్ని చేస్తుంది, కానీ చెంబు అడుగులో దేవుడు మనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

-- (అస్థిరత్వ నియమ ప్రతిపాదికుడు) వెర్నర్ హైసెన్బర్గ్ (డిసెంబర్ 05, 1901 - 1976)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి