విలోలము
నవంబర్ 09, 2022
విలోలము (vilōlamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): చలనము; కదులునది; కంపించునది; ఆశ ఉండడం
Meaning
(noun/adj) : trembling; desiring; fickle; shaking
వాడుక / Usage
నిండు పున్నమి వెన్నెలలో చల్లని సమీరాలు తాకగా అతని మనసు విలోలమైంది.
The full moon and cool breeze kindled desires in him.
మెదడుకు మేత / Food for thought
మెదడుకు మేత / Food for thought
గణితవేత్తలు తామే పొందుపరిచిన నియమాలతో గణితం అనే ఆట ఆడతారు. కానీ భౌతిక శాస్త్రవేత్త ఆడే ఆటలో నియమాలు ప్రకృతి నిర్ధారించింది. కానీ చూడగా చూడగా గణితవేత్తలకు ఆసక్తి కలిగించే నియమాలు ప్రకృతిలో ఉన్న లెక్కలే. భగవంతుడు గణితంలో పరమ నిష్ణాతుడే! లేకపోతే విశ్వ నిర్మాణంలో మహోన్నతమైన గణితాన్ని వాడగలడా?
-- (యాంటీమాటర్ ప్రతిపాదికుడు) పాల్ డిరాక్ (ఆగష్టు 08, 1902 - 1984)
Comments
Post a Comment