గుబ్బ
డిసెంబర్ 12, 2022
గుబ్బ (gubba)
అర్థము
(విశేష్యము): గుండ్రని; స్తనము; తలుపు తెరవడానికి అమర్చే గుండ్రటిది; పర్వతం
Meaning
(noun) : woman's breast; door knob; spherical; hill
వాడుక / Usage
"కొంగు జారిన మెరుగు గుబ్బలొలయగ దరుణి బంగారు మేడపై పవళించెను"
మెదడుకు మేత / Food for thought
‘ఆలయాలపైన అల మసీదులపైన
చెర్చిపైన సేరి సేదతీరు
పావురాలకేది పరమత ద్వేషంబు
మలినపడెను మనిషి మతము కతన’
-- సాహితీవేత్త షేక్ మహమ్మద్ ముస్తాఫా (1939 – 2020)
‘ఆలయాలపైన అల మసీదులపైన
చెర్చిపైన సేరి సేదతీరు
పావురాలకేది పరమత ద్వేషంబు
మలినపడెను మనిషి మతము కతన’
చెర్చిపైన సేరి సేదతీరు
పావురాలకేది పరమత ద్వేషంబు
మలినపడెను మనిషి మతము కతన’
-- సాహితీవేత్త షేక్ మహమ్మద్ ముస్తాఫా (1939 – 2020)
Comments
Post a Comment