అధిపుడు

 

డిసెంబర్ 15, 2022

అధిపుడు (adhipuḍu)

    అర్థము

   (విశేష్యము): అధిపతి; ప్రభువు; ఏలిక

   Meaning

   (noun) : ruler; Lord

   వాడుక / Usage

"తిరు వేంకటాచలాధిపుని గౌగిట గలసి అరవిరై యూరుల జెమట యంటినది గాన"
"embracing the overlord of the auspicious Venkata hills gave her a hot flush, sweating her thighs"

   మెదడుకు మేత / Food for thought

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యం బందె నిచ్చట

-- రాయప్రోలు సుబ్బారావు (మార్చ్ 17, 1892 - 1984)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి