సోయగము
డిసెంబర్ 02, 2022
సోయగము (sōyagamu)
అర్థము
(విశేష్యము): అందము; జిలుగు; చక్కదనం; శోభనము
Meaning
(noun) : beauty; elegance; splendour
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..చిగురంత ఆశ జగమంత వెలుగు..
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..దహియించే బాధల మద్యన సహనమే వెలుగు!!
గోరంత దీపం కొండంత వెలుగు..చిగురంత ఆశ జగమంత వెలుగు..
కడలి నడుమ పడవ మునిగితే.కడదాకా ఈదాలి..కడలి నడుమ పడవ మునిగితే.కడదాకా ఈదాలి..
నీళ్ళు లేని ఎడారిలో..నీళ్ళు లేని ఎడారిలో..కన్నీళ్ళైనా తాగి బతకాలి..నీళ్ళు లేని ఎడారిలో..కన్నీళ్ళైనా తాగి బతకాలి..
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!జగమంతా దగాచేసినా..చిగురంత ఆశను చూడు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..గోరంత దీపం కొండంత వెలుగు..చిగురంత ఆశ జగమంత వెలుగు..
--గోరంత దీపం, డా. సి.నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
దహియించే బాధల మద్యన సహనమే వెలుగు!!
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
కడలి నడుమ పడవ మునిగితే.కడదాకా ఈదాలి..
కడలి నడుమ పడవ మునిగితే.కడదాకా ఈదాలి..
నీళ్ళు లేని ఎడారిలో..నీళ్ళు లేని ఎడారిలో..
కన్నీళ్ళైనా తాగి బతకాలి..
నీళ్ళు లేని ఎడారిలో..కన్నీళ్ళైనా తాగి బతకాలి..
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
జగమంతా దగాచేసినా..చిగురంత ఆశను చూడు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
--గోరంత దీపం, డా. సి.నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment