శరధి

 

డిసెంబర్ 20, 2022

శరధి (ṣara-dhi)

    అర్థము

   (విశేష్యము): సముద్రం; విల్లు; అమ్ముల పొది 

   Meaning

   (noun) : ocean; bow; quiver

   వాడుక / Usage

తెలంగాణ విమోచన కోసం ‘రుద్రవీణ’ను మీటి ‘అగ్నిధార’ను శరధిగా కురిపించారు దాశరథి. 
Dasaradhi wrote Rudraveena & Agnidhara raining arrows for the cause of Telangana.

   మెదడుకు మేత / Food for thought

సెనగపిండి యుల్లిపాయ చిన్నిమిర్పకాయలుం
జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
అనలతప్తమైన నేతియందు వైచి వేచినం
జనుఁ బకోడి యనెడు పేరఁ జక్కనైన ఖాద్యమై

-- అవధానంలో పకోడీ వర్ణం,  తిరుపతి వేంకట కవులు 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి