అబ్జము

 

డిసెంబర్ 23, 2022

అబ్జము (abjamu)

    అర్థము

   (విశేష్యము): నీట పుట్టినది; తామర; వంద కోట్లు; ఉప్పు; హారతి కర్పూరము; శంఖము; 

   Meaning

   (noun) : water born; lotus; salt; conch; billion

   వాడుక / Usage

దమయంతి మెడ అబ్జవోలె యున్నది.
Damayanthi's neck was shaped like a conch.

   మెదడుకు మేత / Food for thought


దత్తపది (డాక్టర్‌ బి. కె. మోహన్‌గారు)

ఇచ్చిన పదాలు క్షేత్రం, గాత్రం, సూత్రం, క్షాత్రం
అడిగిన అంశం కురుక్షేత్ర యుద్ధం

అవధాని చెప్పిన పద్యం :

క్షేత్రము ధర్మ బంధుర విశిష్టము శ్రీహరి గీతికా వచో
గాత్రము తోడ, యర్జునుని కమ్రబలోన్నతి పెంపుజేయ తత్‌
సూత్రము ధర్మ దిగ్విజయ శోభనమై కురు సంగరంబులో
క్షాత్రము సార్థకంబుగ ప్రశస్తత పాండవులందిరెంతయున్‌


-- అవధాని డా. మేడసాని చంద్రమోహన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి