ఇదమిత్థంగా

 

డిసెంబర్ 26, 2022

ఇదమిత్థంగా (idamitthamga)

    అర్థము

   (క్రియా విశేషణము): ఖచ్చితంగా, స్పష్టంగా, అనుమానం లేకుండా

   Meaning

   (adverb) : surely; definitely; precisely

   వాడుక / Usage

ఓటు విలువను ధర కట్టడం ఎన్నడు మొదలైందో ఇదమిత్థంగా తేల్చి చెప్పడం కష్టం.
It is difficult to precisely say when votes started to be bought.

   మెదడుకు మేత / Food for thought

మన విద్య సర్వమూ ఇంద్రియాలతో మొదలయ్యి, అర్థం చేసుకోవడంతో సాగి జ్ఞానంతో ముగుస్తుంది. జ్ఞానానికి మించినది ఏదీ లేదు.... నమ్మకానికి తావు ఇవ్వాలి అంటే జ్ఞానాన్ని తొలగించాలి.

-- క్రిటీక్ ఆఫ్ ప్యూర్ రీజన్, ఇమ్మాన్యుయేల్ కాంట్ (ఏప్రిల్ 22, 1724 - 1804)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి