రిపూరగ

 

డిసెంబర్ 27, 2022

రిపూరగ (ripooraga)

    అర్థము

   (విశేష్యము): రిపు = శత్రువు; ఉరగ = పాము; శత్రువు అనే పాము

   Meaning

   (noun) : a snake-like enemy

   వాడుక / Usage

మనతో తిరుగే రెండు నాలుకల రిపూరగులు నుంచి సావధానంగా ఉండాలి.
Beware of the fork tongued enemies milling about around us.

   మెదడుకు మేత / Food for thought

చరిత్ర నుంచి ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ ఏమీ నేర్చుకోలేదు. కనీసం వాటిలోని నైతిక విలువలు నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చరిత్ర న్యాయస్థానం వంటిది. స్వేచ్చా సాధనే చరిత్రలో ఏకైక నిరవధిక అంశము.

-- హేగెల్  (ఆగష్టు 27, 1770 - 1831)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి