గరగ

 

డిసెంబర్ 28, 2022

గరగ (garaga)

    అర్థము

   (విశేష్యము): చిన్న కుండ; కమండలం; గ్రామదేవతగా పూజించే ఘటము

   Meaning

   (noun) : a small pot; funnel; pot symbolising the village deity

   వాడుక / Usage

గరగ నృత్యాన్ని తెలంగాణలో బోనాలు, దేవీనవరాత్రుల్లోను, గ్రామదేవతల జాతరలో ప్రదర్శిస్తారు.
In Telangana, pot (on the head) dance, is performed during Bonalu and other festivals.

   మెదడుకు మేత / Food for thought

తల్లిదండ్రులు యేరులు చేదుగా ఎందుకున్నాయా అని మదనపడుతుంటారు. కానీ చిమ్మన గ్రోవిని (ఊట) విషమయం చేసింది వారే అని మర్చిపోతుంటారు...పెద్దలు వల్లె వేసే నీతి వాక్యాల కంటే పిల్లలు అడిగే ఊహించలేని ప్రశ్నలనుంచి మనం ఎక్కువ నేర్చుకోవచ్చు....కోరికలకు పగ్గాలు వెయ్యడమే శీలానికి పునాది.

-- ఫాథర్ ఆఫ్ లిబరలిజం, జాన్ లాక్ (ఆగష్టు 29, 1632 - 1704 )

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి