ఉప్పరిగ

 

డిసెంబర్ 30, 2022

ఉప్పరిగ (uppariga)

    అర్థము

   (విశేష్యము): మేడ; పై అంతస్తు

   Meaning

   (noun) : upper floor of a building

   వాడుక / Usage

హంపీ నగరం అనేక సుందరమైన ఉప్పరిగలతో శోభాయమానంగా ఉండేది.
Hampi shone with a plethora of beautiful buildings.

   మెదడుకు మేత / Food for thought

ఎంత సన్నగా చీల్చినా దానికి రెండు ప్రక్కలు ఉంటాయి...అర్థంచేసుకోడానికి ప్రయత్నించడమే శీలానికి మొదటి మెట్టు మరియు పునాది. పాల్ గురించి పీటర్ ఏమి చెప్పాడు అనేది మనకి పీటర్ గురించి చెప్తుంది కానీ పాల్ గురించి కాదు.

-- ఎథిక్స్, స్పినోజా (నవంబర్ 24, 1632 - 1677)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి