నిటలము
డిసెంబర్ 05, 2022
నిటలము (niṭalamu)
అర్థము
(విశేష్యము): నుదురు; నొసలు; ఫాలము; లలాటము
Meaning
(noun) : forehead
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
నీ వొడిలో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ
వినీల శిరోజ తమస్స ముద్రాలు పొంగి నీ బుజాలు దాటి నా
ముఖాన్ని కప్పి ఒక్కటే ఒక స్వప్నాన్ని కంటున్న వేళ
చంద్రికాస్నపిత సంగీతాన్ని వింటున్నవేళ
ఆకుపచ్చని భూమికీ గిరులకీ ఝరులకీ సమస్త సృష్టికీ
ఒకే అర్ధం కనుక్కున్నవేళ
నీ పాట హాయిగా గాలిలో తేలి మునిమాపు జేగురులతో కలసి
దిక్కులను చుట్టి నీ మ-దు చలాంగుళిచ్ఛవిలో కరిగి
నా వొంటిని నిమిరి నన్ను నిర్ణిద్ర నిద్రలో పడవేసి నీ ఎర్రని
పెదాలు నా నొసటిమీద ఆనందపు నెలవంకల్ని చిత్రించి నన్ను
మంత్రించిన ఆ రోజులింక
రావు యిప్పుడు నువ్వులేవు నీ పాటవుంది నా లోపల లోపల
-- అమృతం కురిసిన రాత్రి,దేవరకొండ బాలగంగాధర్ తిలక్ (ఆగష్టు 01, 1921 - 1966)

Comments
Post a Comment