ముయ్యంచు
డిసెంబర్ 07, 2022
ముయ్యంచు (muyyanchu)
అర్థము
(విశేష్యము): మూడు అంచులు కలది; త్రికోణము
Meaning
(noun) : three edged; triangle
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
బలవంతంగావిద్యార్థుల్నిపుస్తకాలకిశిలువేసిసంవత్సరాలమేకులుదిగేసివొదిలేస్తేఈ విద్యా వ్యాపార వ్యవస్థలోనెత్తురోడుతూయింకెందరు నిరుద్యోగ క్రీస్తులో
--ఈ తరం క్రీస్తు, అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1956 - 1993)
--ఈ తరం క్రీస్తు, అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1956 - 1993)
Comments
Post a Comment