తాపత్రయము
డిసెంబర్ 08, 2022
తాపత్రయము (tāpa-trayamu)
అర్థము
(విశేష్యము): మూడు విధములైన తాపములు/కష్టాలు - ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము; ఆరాటం; తొందరపాటు
Meaning
(noun) : three kinds of sufferings in the world - from ourselves, others, divine; anxious; overzealous
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
తలదాచుకొనుటకు నెలవు జానెడు లేదుఆనయంబు నా దేశమనుట యేల?కడుపు గాలుచునుండ కనికరించారుగానినా జాతియను భ్రాంతి నాకు ఏల?మనిషిగా తలయెత్తి మసలనీయరుగానినాదు సంస్కృతియని మిన్నంట నేల?నా భాష గ్రామ్యమై నగుబాటు పాలాయెనా భాష యన్న యానంద మేల?నన్ను బోలిన యావదాపన్న జనులునాదు జాతిగా భావింతు నాదరముననంతియేగాని ఏ దేశ మేదైన నేమి?దాసుడనుగాను మూఢ విశ్వాసములకు
-- గుంటూరు శేషేంద్ర శర్మ (అక్టోబర్ 20, 1927 - 2007)
-- గుంటూరు శేషేంద్ర శర్మ (అక్టోబర్ 20, 1927 - 2007)
Comments
Post a Comment