సమీకరణము
జనవరి 03, 2023
సమీకరణము (samī-karaṇamu)
అర్థము
(విశేష్యము): ఒకటిగా/సమానంగా చేయడం; కలుపుట; రెండు రాశుల సమానత్వం చెప్పేది
Meaning
(noun) : assimilation; equalising; equation
వాడుక / Usage
చేతిలో ఆరు వికెట్లు. వంద పరుగులు చేస్తే రెండో టెస్టు మనోళ్లదే. చూడ్డానికి ఈ సమీకరణం చాలా తేలిగ్గా అనిపించింది. కానీ..
మెదడుకు మేత / Food for thought
పంచశత్రుల దెగి పంచబాణుని గెల్చి
పంచవర్ణములను పఠన చేసి
పంచముఖముగల భవసంజ్ఞ గలవాని
పంచ చేరువాడు పరగ వేమ
(ఇంద్రియాలను జయించి, మన్మధుని ఓడించి, పంచాక్షరీ పఠించి భవహరుని పంచ చేరువాడు ధన్యుడు)-- వేమన (ఆగష్టు 25, 1652 - 1730)
పంచవర్ణములను పఠన చేసి
పంచముఖముగల భవసంజ్ఞ గలవాని
పంచ చేరువాడు పరగ వేమ
Comments
Post a Comment