కుంతలము
జనవరి 18, 2023
కుంతలము (kuntalamu)
అర్థము
(విశేష్యము): వెంట్రుక; నాగలి; యవలు/బార్లీ; ధాన్యము; ఒక ప్రాచీన సామ్రాజ్యం
Meaning
(noun) : hair/curl; plough; barley; an ancient country in NW India
వాడుక / Usage
పల్నాటి యుద్ధానికి గుర్తుగా కారంపూడి వీర్ల గుడిలో బ్రహ్మనాయుడు కుంతల ఆయుధం ఉంది.
మెదడుకు మేత / Food for thought
కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమే లేని నన్ను తలంచి
ఆకలి మాపగా అలమైన దొరకని అడవుల యెంతగా అడలినావో
ఆకట గ్రుమ్మరు అటవీ మృగమ్ములకు ఆహారమైతివో అతివా అతివా నీవు
నిను భర్త విడనాడెననుచూ ఆక్రోశించి ఆచరించవుగదా ఆత్మహత్యా
-- నల దమయంతి (1957) చిత్రంలో ఘంటసాల పద్యం
Comments
Post a Comment