గానుగ

 

ఫిబ్రవరి 02, 2023

గానుగ (gānuga)

    అర్థము

   (విశేష్యము): నూనె (లేక ఏమైనా రసం) తీసే యంత్రం; రాట్నము

   Meaning

   (noun) : oil mill

   వాడుక / Usage

మానవ ఆరోగ్యం కోసం నూనెలని, వ్యవసాయ ఆరోగ్యం కోసం సేంద్రియ ఎరువుని ఇచ్చేదే ఎద్దు గానుగ.
Ox run mills give oils for human health and organic fertilisers for agricultural health.

   మెదడుకు మేత / Food for thought

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతో௨యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || 20

(ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ, అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు.)

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ || 22

(మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది.)

-- భగవద్గీత, రెండవ అధ్యాయం, సాంఖ్య యోగ, వేద వ్యాస మహర్షి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి