ఫిరంగి

 

ఫిబ్రవరి 13, 2023

ఫిరంగి (phirangi)

    అర్థము

   (విశేష్యము): యూరోపా దేశస్తుడు; ఫ్రెంచ్ తెగ "ఫ్రాంక్" నుంచి ఫరంగ్ గా పర్షియా వచ్చి మనదగ్గర ఫిరంగి అయ్యింది; పెద్ద గుళ్ల వర్షం కురిపించే ఆయుధం

   Meaning

   (noun) : foreigner especially of European descent; cannon

   వాడుక / Usage

 గద్వాల్ సంస్థానం యుద్ధ చరిత్రకు సాక్ష్యం గద్వాల్ నడిబొడ్డున ప్రతిష్ఠించిన ఎల్లమ్మ ఫిరంగి.
 The cannon in the center of Gadwal bears testimony to it's military past.

   మెదడుకు మేత / Food for thought

నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఒంటరితనం అనిపిస్తే మంచి సావాసంలో లేవని అర్థం....మనిషి స్వతంత్రంగా ఉండటానికి ఖండించబడ్డాడు. ఎందుకంటే ఒక్కసారి ప్రపంచంలోకి పడేసాక తను చేసే ప్రతీ దానికి తానే బాధ్యుడు. 

-- ఫ్రెంచ్ తత్వవేత్త, రచయత, జీన్ పాల్ సాత్రే  (జూన్ 21, 1905 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి