ఛందము

 

ఫిబ్రవరి 14, 2023

ఛందము     (chhandamu)

    అర్థము

   (విశేష్యము): అభిప్రాయము; ఇచ్ఛ; ఛందస్సు

   Meaning

   (noun) : intention; will; metre

   వాడుక / Usage

 నన్నయ్య కన్నా ముందే ఉన్నదిట ఛందము, మల్లియ రేచన చల్లిన మరుమల్లెల గంధము.
 Existed prosody prior to Nannayya, scent of jasmines sprinkled by Malliyya .

   మెదడుకు మేత / Food for thought

అనంతాన్ని ఊహించే శక్తి నాలో లేదు, అయినా పరిమితిని నేను ఒప్పుకోలేను. జీవితమనే ఈ ఘటన నిరంతరం ఆస్వాదించాలనే నా కోరిక. మన జీవితానికి విలువ పరమార్థం ఉండాలంటే ముందు ఇతరుల జీవితానికి విలువ ఇవ్వ గలగాలి.

-- ఫ్రెంచ్ తత్వవేత్త,రచయిత్రి, సిమోన్ డి బ్యూవార్  (జనవరి  09, 1908 - 1986)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి