ఝంకారము

 

ఫిబ్రవరి 15, 2023

ఝంకారము     (jhankāramu)

    అర్థము

   (విశేష్యము): తుమ్మెద రొద

   Meaning

   (noun) : buzzing/humming noise of bee

   వాడుక / Usage

 శిగలో ధరించిన కేతకీ మొదలైన పూలవాసనకు గండుతుమ్మెదలు ఝంకారము చేస్తున్నాయి.
 The heady scent of flowers adorning her tresses attracted a bevy of buzzing bees.

   మెదడుకు మేత / Food for thought

ప్రతీ పాఠకుడు, చదివే కొద్దీ, చదివేది తనను తానే. రచయిత రాసిన పుస్తకం కేవలం ఒక దృష్టి సంబంధమైన ఉపకరణం మాత్రమే. తమ గురించే తామే దేనినైతే ఆ పుస్తకం లేకుండా తెలుసుకోలేరో ఆ లోటు తీర్చడానికే అది ఒక పనిముట్టు. పుస్తకంలో ఉన్నది తనలో తాను గుర్తించిడమే ఆ పుస్తకంలోని నిజం యొక్క నిదర్శనం. అసలైన శోధన కొత్త ప్రదేశాలను చూడటం కాదు, కొత్త దృక్కోణము పెంచుకోవడమే. 

-- ఫ్రెంచ్ తత్వవేత్త,రచయిత, మార్సెల్ ప్రౌస్ట్  (జులై  10, 1871 - 1922)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ