ఢంకా

 

ఫిబ్రవరి 16, 2023

ఢంకా     (ḍhanka)

    అర్థము

   (విశేష్యము): నగారా; రాజులు బయలుదేరే ముందు వాయించే డప్పు; ఊరిలో చాటింపు వేయడానికి వాడే వాద్యం

   Meaning

   (noun) : double drum used as a rattle

   వాడుక / Usage

 ఆస్ట్రేలియాన్ ఓపెన్లో విజయ ఢంకా మ్రోగించి ,డ్జోకోవిచ్, చరిత్రలో తన స్థానం పటిష్టం చేసుకున్నాడు.
 Blowing the victory bugle in Australian Open, Djokovic cemented his place in history.    

   మెదడుకు మేత / Food for thought

విద్యాలయాల సామజిక ధర్మం, చెరసాలలు మరియు పిచ్చి ఆస్పత్రుల పని లాంటిదే - ప్రజలను నిర్దేశించడం, విభాగించడం, అదుపులో పెట్టడం, క్రమ పెట్టడం....నేను ఎవరో ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పనిలో, జీవితంలో ముఖ్య ఉద్దేశం నువ్వు ఇంతకు మునుపు ఉన్నదాని నుంచి పరిణితి చెంది కొత్తవి నేర్చుకుని మార్పు చెందడమే.

-- ఫ్రెంచ్ తత్వవేత్త,రచయిత, మైఖేల్ ఫోకాల్ట్  (అక్టోబర్ 15, 1926 - 1984)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి