అవ్యాజము

 

ఫిబ్రవరి 06, 2023

అవ్యాజము (a-vyājamu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): కపటము/మోసము/కృత్రిమత లేని; సహజమైనది

   Meaning

   (noun/adj) : genuine; honest; simple

   వాడుక / Usage

జ్ఞానపరంపరకు వారధి అయిన శిష్యుడంటే గురువుకి అవ్యాజమైన ప్రేమ.
Guru has genuine love towards a disciple who carries forth the path of knowledge.

   మెదడుకు మేత / Food for thought

నరుడనేను, నరుడ నేను, మనిషి బ్రతుకు బ్రతుకుతాను
నా ఇష్టం వచ్చినట్లు నా మనసుకు నచ్చినట్టు / మాట్లాడుతా రాస్తా ప్రకటిస్తా / నా ఆలోచన నాది
అభిప్రాయ భేదానికి అవకాశం లేకున్న / సభ్య ప్రపంచం సున్నా
నా మతమును ప్రకటిస్తా / ఆది నా స్వతస్సిద్ధమైన హక్కు / జన్మ హక్కు
ఆ మాత్రం లేకుంటే ఈ బ్రతుకెందుకు?

-- ప్రజా కవి కాళోజీ నారాయణ రావు (సెప్టెంబర్ 09, 1914 - 2002)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి