పెరిమె

 

ఫిబ్రవరి 09, 2023

పెరిమె (perima)

    అర్థము

   (విశేష్యము): పెద్దరికం; గొప్పతనం; ప్రేమ; 

   Meaning

   (noun) : authority; greatness; love

   వాడుక / Usage

ఒకప్పటి నాయకులు పెరిమెకి తగ్గట్లుగా ఉంటే ఇప్పటివారు వీధి గూండాల్లా ఉన్నారు.
 Leaders behaved befitting there authority but not any more.

   మెదడుకు మేత / Food for thought

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు ...ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..

కొలువైతివా దేవి నాకోసము...కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...

ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....

-- ఈనాటి ఈ బంధం ఏనాటిదో, దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి