ఉచ్చు
మార్చ్ 15, 2023
ఉచ్చు (ucchu)
అర్థము
(విశేష్యము): ఉరి త్రాడు; నవారు మంచంలో పట్టికీ కొడుకి వేసే ముడి; అంకురించు; చీల్చుకుని రావడం; పుర్రె
Meaning
(noun) : noose; knot; pierce; emerge; penetrate; skull
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే
జగతఃపితరౌ వందే, పార్వతీపరమేశ్వరౌ
(ఉపమాలంకారం: ఇక్కడ వాక్ మరియు అర్థాలకు, పార్వతీ పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం)
-- రఘువంశం, మహాకవి కాళీదాసు (~ నాలుగవ శతాబ్ధము)
Comments
Post a Comment