పటీరము

 

మార్చ్ 23, 2023

పటీరము    (paṭīramu)

    అర్థము

   (విశేష్యము): చందనము; గంధము; మేఘము

   Meaning

   (noun) : sandalwood; cloud

   వాడుక / Usage

ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు పటీరం సాగుకు అనుకూలమైనవి.
Sandy red soil is needed for cultivating sandalwood.

   మెదడుకు మేత / Food for thought

మనిషి నడుస్తున్న చెట్టు కనుకనే
చెట్లు చిగిరించే వేళల్లోనే
తనకీ కొత్త ఏడు
మొదలవుతున్నది.
మనిషి మాట్లాడే పక్షి కనుకనే
కోకిల ప్రవేశించే కాలంలోనే
కొత్త ఏడు
కనిపిస్తున్నది.
మనిషికి అప్రయత్నంగా
తెలిసిందిదొక్కటే అనుకుంటాను:
కాలం మొదలయ్యే
కొత్త రోజుని గుర్తుపట్టడం

ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చిన వీరభద్రుడు (https://chinaveerabhadrudu.in/2023/03/22/)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి