అగత్యము
ఏప్రిల్ 13, 2023
అగత్యము (agatyamu)
అర్థము
(విశేషణము): తప్పనిసరి; అవశ్యము; అనివార్యం;
Meaning
(noun/adj) : inevitable; needed; necessity; important; urgent
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
జాతీయ విహంగం
సౌందర్య తరంగం
కాళీదాస కావ్య మరందం
పురివిప్పిన విపిన మయూరం
వనమాలి మౌళిపై
ఎలమావి కొమ్మపై
నర్తించే మయూరి
నందనవని వొయారి
జనతా మబ్బుల మాటున
సత్యమనే పురివిప్పి
నువ్ చేసే నృత్యం
కోరలున్న విషనాగుల
కోరాడే కోలాటం
-- సినారె బాణి, నెమలి పై సినారె, శ్రీ రమణ పేరడీలు
Comments
Post a Comment