పునుగు

 

ఏప్రిల్ 06, 2023

పునుగు    (punugu)

    అర్థము

   (విశేష్యము): జవ్వాజి; పునుగు పిల్లి; దాని నుండి వచ్చే సుగంధ ద్రవ్యం; వీధి స్వల్పాహారం

   Meaning

   (noun) : civet; a street snack

   వాడుక / Usage

పునుగు పిల్లి విసర్జించిన కాఫీ గింజల పౌడర్ కిలో రూ.50 వేలకు అమ్ముతున్నారు.
Coffee beans excreted by Civet cat are priced upwards of Rs.50,000 per kilo.

   మెదడుకు మేత / Food for thought

కుండ కుంభ మండ్రు , కొండ పర్వతమండ్రు
యుప్పు లవణ మండ్రు , యొకటి గాదే ?
భాషలింతే వేరు పరతత్వమొకటయ
విశ్వదాబిరామ ! వినురవేమా !

(కుండని కుంభమన్నా, కొండని పర్వతమన్నా, ఉప్పుని లవణమన్నా ఒకటే కదా! ఎలాగంటే జనులు మాట్లాడే భాషలు వేరు, కాని భగవంతుడొక్కడే, పరమాత్మ తత్వం ఒక్కటే)

--వేమన శతకం, వేమన (ఆగష్టు 25, 1652 - 1730)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి