చర్చితము

 

మే 11, 2023

చర్చితము    (charchitamu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): (చందనం వగైరా) లేపనంతో పూయబడిన;

   Meaning

   (noun/adj) : smeared with sandalwood; anointed

   వాడుక / Usage

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ!
   O dark skinned, sandal anointed, yellow clothed, garlanded Krishna!

   మెదడుకు మేత / Food for thought

మీ జీవితం చాలా చిన్నది. కాబట్టి వేరొకరిలా జీవించాలనుకుంటూ మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మీ మనస్సులోని భావాలలో ఎదుటివారి భావనాలను మోసుకొచ్చి కుక్కెయ్యకుండా జాగ్రత్త వహించండి. మీ అంతరాత్మ, మనస్సు ఏం చేయాలని సూచిస్తున్నాయో ధైర్యంగా ఆ మార్గంలో ముందుకు సాగండి. ఎందుకంటే మీరు ఏమి సాధించాలని అనుకుంటున్నారనే విషయం వాటికి మాత్రమే తెలుసు. ఆ తరువాతే మిగతా విషయాలను పట్టించుకోవాలి. (సాధించాలనే) ఆకలితో ఉండండి...(నేర్చుకోవాలనే) అమాయకత్వంతో ఉండండి.
-- స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో స్టీవ్ జాబ్స్ (ఫిబ్రవరి 24, 1955 - 2011)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి