కొంకు

 

మే 15, 2023

కొంకు    (konku)

    అర్థము

   (విశేష్యము/క్రియ): భయపడు; సంకోచించు; భయము; సంకోచము; జంకు; సిగ్గుపడు

   Meaning

   (noun/verb) : to fear; timidity; hesitation

   వాడుక / Usage

బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు కొంకుబడక తన ఛాతి చూపిన ధీశాలి టంగుటూరి ప్రకాశం.
   Tanguturi Prakasam opposed the British fearless of their bullets.

   మెదడుకు మేత / Food for thought

తిలలలో తైలం ఉన్నట్లే, జిలుగు వెలుగులో నిప్పు ఉన్నట్లే
దైవత్వం ఎక్కడో లేదు నీలోనే ఉంది, తెలుసుకోగలిగితే మేలుకో తెలుసుకో
(जैसे तिल में तेल है ज्यों चकमक में आग
तेरा साईं तुझमें है , तू जाग सके तो जाग )

-- కబీర్ దాస్ (1398 - 1518)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ