వీసర
మే 16, 2023
వీసర (veesara)
అర్థము
(విశేష్యము): అర వీసము; కొరత; వెలితి; లోపము; తగ్గు
Meaning
(noun) : deficiency; deficit
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
సింధువునుజేరి బిందువు సింధువగును;
ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును....
చక్రవర్తిచేతి స్వర్ణపాత్రికకన్న
నాదు మట్టిచిప్ప నయము లెమ్ము....
గ్రీష్మమున వాన కురిసిన నూష్మమెసగు,
అట్లె కన్నీటితో గుండె నగ్గి పెరిగె....
-- గాలిబ్ గీతాలు, దాశరథి (జులై 22, 1925 - 1987)
Comments
Post a Comment