కూళ

 

మే 19, 2023

కూళ    (kūḷa)

    అర్థము

   (విశేషణము): క్రూరము; క్రూరుడు; దుర్మార్గుడు

   Meaning

   (adj/noun) : cruel; wicked person

   వాడుక / Usage

మేలు పొంది మరీ మరచిన కూళులకు నరకంలో ప్రత్యేక స్థానం ఉంది.
   There is special place in hell for the wicked who forget a favour.

   మెదడుకు మేత / Food for thought

ఓ చెలీ! ఓ చెలీ!
నీవు నా నిదురలో మూర్తించి
నీవు నా ఎదలలో నర్తించి
పూవులో తేనెవై
తావిలో మత్తువై
పాటలో ఫణితివై
మాటలో తేటవై
అమృత బిందువులోని
అమరత్వమైతివే!
ఓ చెలీ! ఓ చెలీ!
--శశికళ, అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి