పుల్లరి

 

మే 23, 2023

పుల్లరి    (pull-ari)

    అర్థము

   (విశేష్యము): పశువులు మేత మీద వేసిన పన్ను; పుల్లు (గడ్డి) + అరి (కప్పము)

   Meaning

   (noun) : tax on pasture lands; grazing tax

   వాడుక / Usage

పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు.
   Kanneganti Hanumantu led a Satyagraha of Palnati people to protest the grazing tax levied by the British.

   మెదడుకు మేత / Food for thought

మనిషి తన తల్లి జన్మనిచ్చిన రోజున ఒక్కసారే పుట్టడు; జీవితం అతన్ని ప్రతీరోజు మళ్ళీ మళ్ళీ తనని తానే పుట్టించుకునేలా చేస్తుంది. మనుషులు ముసలితనం వల్ల కలలు కనడం మానరు. కలలు కనడం మానడం వల్లనే ముసలితనం పైన వేసుకుంటారు.
-- గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ (మార్చ్ 6, 1927 - 2014)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి