సిద్దాయము
మే 25, 2023
సిద్దాయము (siddāyamu)
అర్థము
(విశేష్యము): ఖర్చుపోగా మిగిలినది; అపహరించిన సొమ్ము; రుసుము
Meaning
(noun) : saving in expenditure; economy; embezzlement; tax; fee
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
మనిషి దేనినైనా వెతికితే, వారి కళ్ళకి ఆ వెతికేదే కనబడుతుంది.వారు ఏమీ కనుగొనలేరు, యేమీ అంతర్గతం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ల ఆలోచన ఎప్పుడూ ఆ వెతికే దానిమీదే ఉంటుంది కనుక. వాళ్ళకి అదొక్కటే ఆశయం, ఆ ఆశయం వారిని పట్టి పీడిస్తోవుంటుంది. వెదకడం అంటే ఒక లక్ష్యం ఉండటం. కానీ కనుగొనడం అంటే స్వేచ్ఛగా ఉండటం, నిష్కపటంగా ఉండడం, లక్ష్యంతో పరిమితి కాకపోవడం.
-- సిద్ధార్థ, హెర్మాన్ హెస్సే (జులై 2, 1877 - 1962)
Comments
Post a Comment