ఆడుగోలు

 

మే 26, 2023

ఆడుగోలు    (aadugolu)

    అర్థము

   (విశేష్యము): ఒప్పందము

   Meaning

   (noun) : agreement

   వాడుక / Usage

చైనా రష్యా మధ్య పరస్పర రక్షణ ఆడుగోలు అమలులో ఉంది.
   China and Russia have inked a mutual security pact.

   మెదడుకు మేత / Food for thought

మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
-- యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి