రివట
మే 29, 2023
రివట (rivaṭa)
అర్థము
(విశేష్యము): రెమ్మ; (చెట్టుకి) ఉపశాఖ; సన్నం (పుల్ల లాగా); కొంచెము; పెద్ద
Meaning
(noun) : branch; twig; thin; little; big
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లదిక భాదల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొఱకే తథ్యము సుమతీ!
పరిపూర్ణ సుఖంబు లదిక భాదల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొఱకే తథ్యము సుమతీ!
-- సుమతీ శతకం, బద్దెన (~ 1260)
Comments
Post a Comment