స్తబ్ధము
జూన్ 01, 2023
స్తబ్ధము (stabdhamu)
అర్థము
(విశేషణము): స్తంభించి; నిస్చేష్టితమై; బిగుసుకుపోయి; కదలికలేనిది
Meaning
(adj) : paralysed; motionless; stiff
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
- వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మబెండ్లియాడి మతమభేదమనియెహరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?పాపసాబు మాట పైడిమూట
-- 'పాపసాబు' శతకం, తక్కలపల్లి పాపాసాహెబ్
Comments
Post a Comment