ప్రయోక్త

 

మే 31, 2023

ప్రయోక్త    (prayoktha)

    అర్థము

   (విశేషణము): ప్రయోగించువాడు; ప్రేరకుడు; చోదకుడు

   Meaning

   (noun) : one who does/discharges/prompts/instigates; 

   వాడుక / Usage

ఏం? ఒక ఆడదానితో నటుడికి, పది నాటకాల ప్రయోక్తకీ పరిచయముంటే తప్పా?.
   Why?What is wrong if an actor, the producer of ten plays, is close to a woman?

   మెదడుకు మేత / Food for thought

ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
పాండితీ ప్రకర్ష పట్టుబడదు
పరులభాష గాన భాధను గూర్చును
గురుని మాట యశము గూర్చు బాట
దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
వభ్యసించ వలయు నర్భకుండ
మాతృ భాష నేర్చి మర్యాదలందుమా
గురుని మాట యశము గూర్చు బాట
-- 'గురుని మాట' శతకం, షేక్‌ అలీ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి