అరకొర

 

మే 10, 2023

అరకొర    (arakora)

    అర్థము

   (విశేష్యము): అనుమానము; సందేహము; కపటం; అసంపూర్ణం

   Meaning

   (noun) : doubtful; hesitation; incomplete

   వాడుక / Usage

అరకొర నిధులతో నాణ్యమైన విద్య, వైద్యం సాధ్యమా?
   Can quality education be provided with incomplete and insufficient funds?

   మెదడుకు మేత / Food for thought

ఈ ప్రపంచంలో అందరికీ చోటు ఉంది. అందరికీ చెందిన అవసరాలను ఈ భూమి తీర్చగలదు. పేరాశ మనుషుల ఆత్మను విషతుల్యం చేసింది. అందువలన ఈ భూమిని ద్వేషంతో నింపేస్తున్నాము. యంత్రాలకంటే మానవత్వమే మనకు కావలసింది. ఏ లోకంలో తెలివితేటలు పురోగతి మనిషి యొక్క సంతోషానికి తగిన మార్గం సుగమం చేస్తాయో ఆ లోకం కోసం పోరాడదాము.
-- ది గ్రేట్ డిక్టేటర్, చార్లీ చాప్లెన్ (ఏప్రిల్ 16, 1889 - 1977)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి