లాఘవము
జూన్ 19, 2023
లాఘవము (lāghavamu)
అర్థము
(విశేష్యము): లఘుత్వము; వడిగా ఉండడం; చురుకైన; తేలికైన; ఆరోగ్యం
Meaning
(noun) : lightness; dexterity; health
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
I have always imagined that Paradise will be a kind of Library.
నేను ఎపుడూ దివ్యోద్యానాన్ని ఒక గ్రంథాలయంలాగా ఊహించుకుంటాను.
-- ఆర్జెంటినా కవి కథకుడు, హోర్హె లువీస్ బోర్హెస్ (ఆగష్టు 24, 1899 - 1986)
Comments
Post a Comment