గాటి
జూన్ 20, 2023
గాటి (gāti)
అర్థము
(విశేష్యము): పశువులు నీరు త్రాగడానికి తవ్విన గుంట లేక తొట్టె; గాడి దగ్గర పశువులను కట్టేసే గుంజ
Meaning
(noun) : water trough for cattle; post used to tether cattle
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
When you want something all the universe conspires in helping you to achieve it.
నీకేమన్నా దీక్షగా కావాలంటే విశ్వమంతా మూకుమ్ముడిగా నీ లక్ష్య సాధనకి సహాయ పడుతుంది.
--బ్రెజిలియన్ రచయత, పాలో కొయెల్హో (ఆగష్టు 24, 1947)
Comments
Post a Comment