సోపుదారి

 

జూన్ 21, 2023

సోపుదారి    (ṭsōpu-dāri)

    అర్థము

   (విశేష్యము): గదాధారి; అధికార చిహ్నంగా గద లాంటి దానిని ధరించువాడు; అధికారి

   Meaning

   (noun) : mace bearer; official/ruler carrying a symbol of authority 

   వాడుక / Usage

అటవపైన సోపుదారి మాదిరిగా జమ్మని కొలువు చేస్తావుండావుగా.
   You are holding court from that attic like a King.

   మెదడుకు మేత / Food for thought

The problem with marriage is that it ends every night after making love, and it must be rebuilt every morning before breakfast.
వివాహంతో వచ్చిన చిక్కేమిటంటే, ప్రతీ రాత్రి రతి తర్వాత ముగిసిపోతుంది కానీ ప్రతీ ఉదయం ఫలహారం ముందు పునర్నిర్మించాలి.

-- లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కలరా, కొలంబియన్  రచయత, గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ (మార్చ్ 06, 1927 - 2014)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి