కవళము

 

జూన్ 23, 2023

కవళము    (kavalamu)

    అర్థము

   (విశేష్యము): యాచించి పెట్టించుకునే కూటి ముద్ద

   Meaning

   (noun) : morsel 

   వాడుక / Usage

రాసి పెట్టి ఉంటే నువ్వు కొండ మీదుంటే గూడా నీ కవళం నిన్ను వెతుక్కుంటా వస్తాది.
   If it is so destined your morsel will come searching for you even if you are on a hill.

   మెదడుకు మేత / Food for thought

You have one wish : to die. And one hope : to not die.
నీకు ఒకటే కోరిక : చచ్చిపోవాలని. ఇంకా ఒకటే ఆశ : చావకూడదని.

-- ఆర్జెంటినా ఆధునికవాద కవయిత్రి, అల్ఫోన్సినా స్టోర్నీ (మే 29, 1892 - 1938)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి